TTD JEO (EDUCATION & HEALTH) INSPECTS TTD ASSESTS IN TIRUPATI _ టిటిడి ఆస్తులను పరిశీలించిన జెఈవో(విద్య మరియు ఆరోగ్యం) శ్రీమతి సదా భార్గవి
Tirupati, 27 Oct. 20: The TTD Joint Executive Officer (Education & Health) Smt Sada Bhargavi on. Tuesday inspected TTD assets in and around Tirupati.
They included the Sri Venkateshwara Veda University, Science City, SV Sculpture College and others.
During her inspection tour she reviewed the current conditions of the assets and directed officials to take corrective measures including beautification and landscaping.
TTD estate officer Sri Mallikarjun, Surveyors and engineering officials were present in the inspection team.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టిటిడి ఆస్తులను పరిశీలించిన జెఈవో(విద్య మరియు ఆరోగ్యం) శ్రీమతి సదా భార్గవి
తిరుపతి, 2020 అక్టోబరు 27, : తిరుపతి, పరిసర ప్రాంతాల్లో గల టిటిడి ఆస్తులను మంగళవారం జెఈవో(విద్య మరియు ఆరోగ్యం) శ్రీమతి సదా భార్గవి పరిశీలించారు.
అలిపిరి – చెర్లోపల్లి మార్గంలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, సైన్స్ సిటి, ఎస్వీ శిల్ప కళాశాల తదితర ప్రాంతాలను జెఈఓ పరిశీలించారు. ఆయా ఆస్తుల వద్ద ప్రస్తుత పరిస్థితిని గమనించి నిర్వహణ మెరుగ్గా ఉండేలా అధికారులకు పలు సూచనలు చేశారు.
జెఈఓ వెంట టిటిడి ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ మల్లికార్జున, సర్వేయర్లు, ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.