TTD RELEASES FUNDS TO BHAJAN MANDIRS FOR DHOOPA-DEEPA-NAIVEDYAMS _ ఆలయాల్లో ధూప, దీప నైవేద్యాల కోసం శ్రీవాణి ట్రస్టు నిధులు విడుదల
TIRUMALA, 24 AUGUST 2023: TTD on Thursday released Rs.25,05,000 to 501 Bhajan Mandirs from SRIVANI Trust funds.
It may be mentioned here that TTD has earlier stated that each small temple (Bhajana Mandiram) constructed in the backward areas will be allotted Rs. 5000 per month from SRIVANI funds for performing Dhoopa, Deepa, Naivedyams (puja).
As a part of it, TTD has released Rs.5000 for each of 501 temples for the month of August.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆలయాల్లో ధూప, దీప నైవేద్యాల కోసం శ్రీవాణి ట్రస్టు నిధులు విడుదల
తిరుమల, 2023 ఆగస్టు 24: హిందూ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో టీటీడీ ఆర్థిక సహాయంతో నిర్మించిన 501 ఆలయాలకు ధూపదీప నైవేద్యాల కోసం ఆగస్టు నెలకు గాను ఒక్కో ఆలయానికి రూ.5 వేలు చొప్పున 25 లక్షలా 5 వేల రూపాయలు గురువారం శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా విడుదల చేయడమైనది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.