TTD SPORTS COMPETITIONS _ టిటిడి క్రీడా పోటీల్లో టెన్నికాయిట్ విజేతలు
Tirupati, 04 March 2025: As part of the ongoing annual sports being organized for TTD employees, Tennicoit competitions were held on Tuesday
Smt. Kumari Devi won the Women Officers Tennikoit singles competition while Smt. Damara Selvi was the runner-up. Smt. Kumari Devi and Smt. Dhamara Selvi won the Tennikoit Doubles competition, while Smt Ramadevi and Smt Narayanamma stood as runners-up in the senior officers category.
While in Ball Badminton, Sri. Subhash Chandra Bose won for male employees above 45 years while Sri. Mahesh was the runner-up.
Sri. Babu won the Ball Badminton competition for specially talented male employees, while Sri. Madhusudan Sharma stood the runners uo.
Smt Gowri won the competition for specially talented female employees, while Smt. Kumari was the runner-up.
In carrom competitions Smt. Swapna Manjari won the carrom singles competition for women employees above 45 years, while Smt. Sudharani was the runner-up.
Smt Sulochana Rani and Smt. Swapnakumari won the Caroms Doubles competition while Smt. Rajeshwari and Smt Sudharani were runners up.
Smt Manoja won the Under 45 Women Employees Dodge Ball competition, while Smt Gangadevi stood as runners-up.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడి క్రీడా పోటీల్లో టెన్నికాయిట్ విజేతలు
తిరుపతి, 2025 మార్చి 04: టిటిడి ఉద్యోగులకు నిర్వహిస్తున్న క్రీడల్లో మంగళవారం టెన్నికాయిట్ పోటీలు జరిగాయి. ఆ పోటీల వివరాలు ఇలా ఉన్నాయి.
టిటిడి మహిళ అధికారులు…
• మహిళా అధికారుల టెన్నికాయిట్ సింగిల్స్ పోటీలలో శ్రీమతి కుమారి దేవి విజయం సాధించగా, శ్రీమతి దామర సెల్వి రన్నరప్‌గా నిలిచారు. టెన్నికాయిట్ డబుల్స్ పోటీలలో శ్రీమతి కుమారి దేవి, శ్రీమతి ధామర సెల్వి విజయం సాధించగా, శ్రీమతి రమాదేవి, శ్రీమతి నారాయణమ్మ రన్నర్‌గా నిలిచారు.
బాల్ బ్యాడ్మింటన్…..
• 45 సంవత్సరాల పైబడిన పురుష ఉద్యోగుల బాల్ బ్యాట్మెంటన్ పోటీల్లో శ్రీ సుభాష్ చంద్రబోస్ విజయం సాధించగా, శ్రీ మహేష్ రన్నర్‌గా నిలిచారు.
• ప్రత్యేక ప్రతిభావంతుల పురుష ఉద్యోగుల బాల్ బ్యాట్మెంటన్ పోటీలలో శ్రీ బాబు విజయం సాధించగా, శ్రీ మధుసూదన్ శర్మ రన్నర్ గా నిలిచారు.
• ప్రత్యేక ప్రతిభావంతుల మహిళా ఉద్యోగుల పోటీలలో శ్రీమతి గౌరీ విజయం సాధించగా, శ్రీమతి కుమారి రన్నర్ గా నిలిచారు.
క్యారమ్స్ పోటీల్లో…..
• 45 సంవత్సరాలు పైబడిన మహిళా ఉద్యోగుల క్యారమ్స్ సింగిల్స్ పోటీలలో శ్రీమతి స్వప్న మంజరి విజయం సాధించగా, శ్రీమతి సుధారాణి రన్నర్ గా నిలిచారు.
– క్యారమ్స్ డబుల్స్ పోటీల్లో శ్రీమతి సులోచన రాణి, శ్రీమతి స్వప్నకుమారి విజయం సాధించగా, శ్రీమతి రాజేశ్వరి, శ్రీమతి సుధారాణి రన్నర్‌గా నిలిచారు.
డాడ్ జి బాల్ …..
– 45 సంవత్సరాలలోపు మహిళా ఉద్యోగుల డాడ్ జి బాల్ పోటీలలో శ్రీమతి మనోజ విజయం సాధించగా, శ్రీమతి గంగాదేవి రన్నర్ గా నిలిచారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.