TTD TO CONDUCT E-AUCTION OF CLOTH ITEMS FROM AUGUST 17 TO 19 _ ఆగస్టు 17 నుంచి 19 వరకు టీటీడీలో వస్త్రాల ఈ-వేలం

Tirupati, August 04, 2026: TTD will conduct an e-auction of cloth items offered by devotees to Lord Venkateswara Temple, Tirumala, and other affiliated temples from August 17 to 19.

A total of 177 lots of new, used, and partially damaged cloth items will be auctioned. The items include Turkish towels, ordinary towels, lungis, shawls, bed sheets, pillow covers, napkins, handkerchiefs, blouse pieces, dupattas, curtains, hundi cloth covers, Eervadas, and other cloth materials.

For details, contact the TTD Marketing Office (Auctions), Tirupati at 0877-2264429 or visit www.konugolu.ap.gov.in and www.tirumala.org.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI 

ఆగస్టు 17 నుంచి 19 వరకు టీటీడీలో వస్త్రాల వేలం

తిరుపతి, 2026 ఆగస్టు 04: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఆగస్టు 17 నుంచి 19 వరకు ఈ-వేలం ద్వారా వేలం వేయనున్నారు.

ఈ వేలంలో 177 లాట్లలో కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు అందుబాటులో ఉంటాయి. టర్కీ టవళ్లు, ఆర్డినరీ టవళ్లు, లుంగీలు, శాలువాలు, బెడ్‌షీట్లు, దిండుకవర్లు, న్యాప్‌కిన్లు, హ్యాండ్‌కర్చీఫ్‌లు, పిల్లో కవర్లు, బ్లౌజ్‌పీస్‌లు, దుపట్టాలు, పరదాలు, హుండీ గలీబులు, ఈర్వాడాలు తదితర వస్త్రాలను ఈ-వేలంలో విక్రయిస్తారు.

వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయం (వేలములు) 0877-2264429ను సంప్రదించవచ్చు. అలాగే www.konugolu.ap.gov.in మరియు www.tirumala.org వెబ్‌సైట్లలో వివరాలు తెలుసుకోవచ్చు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది