TTD TO CONDUCT ONLINE AUCTION OF CLOTH MATERIALS FROM JUNE 4 TO 6 _ జూన్ 04 నుండి 06 వరకు ఆన్ లైన్ లో వస్త్రాలు ఈ – వేలం
Tirupati, May 28, 2026: TTD will conduct an online auction of 147 lots of new, used, and partially damaged cloth materials offered by devotees to Tirumala Srivari Temple and other affiliated temples from June 4 to 6, 2026.
The auction includes New Art Silk Sarees and Silk Sarees through EA ID Nos. 25918 to 25923.
Interested bidders registered in the Andhra Pradesh Government e-Procurement Portal are eligible to participate in the online auction.
For details, bidders may contact the General Manager (Auctions) / AEO (Auctions), TTD, Hare Krishna Road, Tirupati, or visit https://konugolu.ap.gov.in and www.tirumala.org or call 0877-2264429.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూన్ 04 నుండి 06 వరకు ఆన్ లైన్ లో వస్త్రాలు ఈ – వేలం
తిరుపతి, 2026, మే 28: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలు కొత్తవి / ఉపయోగించినవి / పాక్షికంగా దెబ్బతిన్నవి 147 లాట్ల వస్త్రాలు – న్యూ ఆర్ట్ సిల్క్ శారీస్ మరియు సిల్క్ శారీస్, తేదీ 04.06.2026 నుండి 06.06.2026 వరకు టిటిడి ఆన్ లైన్ లో EA ID Nos 25918 to 25923 ద్వారా ఈ – వేలం వేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ – కొనుగోలు పోర్టల్ లో రిజిస్టర్ అయిన ఆసక్తి కల్గిన బిడ్డర్లు వస్త్రాల ఆన్ లైన్ వేలంలో పాల్గొనటానికి అర్హులు. ఇతర వివరాలకు స్థానిక జనరల్ మేనేజర్ (వేలములు) / ఏఈఓ (వేలములు), టిటిడి, హరేకృష్ణ మార్గ్ , తిరుపతిలో https://konugolu.ap.gov.in లేదా టిటిడి వెబ్ సైట్ www.tirumala.org లేదా 0877 – 2264429 ఫోన్ నెంబర్ ద్వారా గాని సంప్రదించగలరు.
