TTD TO RELEASE JUNE QUOTA _ మే 21న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
Tirumala, 20 May 2021: TTD will release the Rs.300 online quota for the month of June on May 21 by 9am.
Everyday 5000 tickets will be available.
Devotees are requested to make note of this and book Darshan tickets in advance.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మే 21న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
తిరుమల, 20 మే, 2021: భక్తుల సౌకర్యార్థం జూన్ నెలకు సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే 21న శుక్రవారం ఉదయం 9 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. రోజుకు 5 వేల చొప్పున టికెట్లను విడుదల చేస్తారు.
భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని కోరడమైనది.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.