TTD TO RELEASE VAIKUNTHA DWARA DARSHANAM TICKETS _ డిసెంబ‌రు 11న వైకుంఠ ఏకాద‌శి ఆన్‌లైన్‌ కోటా విడుదల                

Tirumala, 11 Dec. 20: TTD will release the online quota of Rs. 300 Vaikuntha Dwara Darshanam tickets for the period from December 25 to January 3 today at 6:30am in www.tirupatibalaji.ap.gov.in

Every day a quota of nearly 20thousand tickets will be released for the benefit of devotees.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

డిసెంబ‌రు 11న వైకుంఠ ఏకాద‌శి ఆన్‌లైన్‌ కోటా విడుదల                                      

తిరుమ‌ల‌, 2020 డిసెంబరు 11: భక్తుల సౌకర్యార్థం వైకుంఠ ఏకాదశి సందర్బంగా డిసెంబర్ 25 నుండి జనవరి 3వ తేదీ వరకు  రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను (రోజుకు దాదాపు 20 వేల టికెట్లు) డిసెంబ‌రు 11న శుక్ర‌వారం ఉద‌యం 6.30 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా భ‌క్తులు టికెట్లు బుక్ చేసుకోవ‌చ్చు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.