TTD TOLL-FREE NUMBERS FOR SRIVARI LADDUS _ శ్రీవారి లడ్డూ ప్రసాదం సమాచారం కోసం టోల్‌ఫ్రీ నంబర్లు
Tirumala, 24 May 20: TTD has announced toll-free numbers for the information on bulk availability of Srivari laddu prasadam at the TTD Kalyana Mandapams across Andhra Pradesh.
The Devotees are advised to call the designated new toll-free numbers 18004254141 and 1800425333333.
The Srivari laddu Prasadam will be available to devotees at the TTD Kalyana Mandapams located in all the Head Quarters of 13 districts from May 25 onwards.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి లడ్డూ ప్రసాదం సమాచారం కోసం టోల్‌ఫ్రీ నంబర్లు
తిరుమల, 2020 మే 24: తిరుమల శ్రీవారి లడ్డూప్రసాదానికి సంబంధించిన సమాచారాన్ని భక్తులు తెలుసుకునేందుకు వీలుగా టిటిడి టోల్‌ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచింది. రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాల్లో గల టిటిడి కల్యాణమండపాల్లో మే 25వ తేదీ నుండి లడ్డూ ప్రసాదం అందుబాటులోకి రానుంది.
గతంలో ప్రకటించిన శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో, ఆలయ పోటు పేష్కార్ నంబర్లకు బదులుగా టిటిడి కాల్ సెంటర్ టోల్‌ఫ్రీ 18004254141 లేదా 1800425333333 నంబర్లను సంప్రదించాలని విజ్ఞప్తి చేయడమైనది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.