TWO AIR CONDITIONERS DONATED TO SRI PADMAVATHI AMMAVARI TEMPLE _ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రెండు ఏసీల బహూకరణ

Tirupati, April 22, 2026: Two air conditioner units worth Rs. 78,000 were donated to the Sri Padmavathi Ammavari Temple at Tiruchanoor by Hyderabad-based devotees Sri Pooja Kaushik and Smt. Swathi Kaushik on Wednesday.

On this occasion, the donors handed over the AC units to the Temple AEO Sri Devarajulu. Officials informed that the units will be utilized in the temple’s Parakamani section.

Temple staff were also present on the occasion.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రెండు ఏసీల బహూకరణ

తిరుపతి, 2026 ఏప్రిల్ 22: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రూ. 78,000 విలువైన రెండు ఎయిర్ కండీషనర్ యంత్రాలను హైదరాబాద్‌కు చెందిన భక్తులు శ్రీ పూజ కౌశిక్, శ్రీమతి స్వాతి కౌశిక్ బుధవారం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆలయ ఏఈవో శ్రీ దేవరాజులుకు దాతలు ఏసీలను అందజేశారు. వీటిని ఆలయ పరాకామణి విభాగంలో వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది