TWO CRORES DONATED TO TTD _ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్ కు రూ 2 కోట్ల విరాళం
Tirumala, 13 Jan. 22: The Chief of Bharat Biotech Sri Krishna Ella and Smt Suchitra Ella donated Rs.2crores to SV Annaprasadam Trust of TTD on Thursday.
They have handed over the DD for the same TTD Trust Board Chairman Sri YV Subba Reddy and TTD EO Dr KS Jawahar Reddy at Ranganayakula Mandapam.
Later Theertha Prasadams were presented to them after Vedaseervachanam.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్ కు రూ 2 కోట్ల విరాళం
తిరుమల 13 జనవరి 2022: టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్ కు భారత్ బయోటెక్ సంస్థ అధినేత శ్రీ కృష్ణ ఎల్లా, శ్రీమతి సుచిత్ర ఎల్లా రూ 2 కోట్ల విరాళం అందించారు.
గురువారం తెల్లవారుజామున శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం అనంతరం వీరు రంగనాయక మండపం లో ఈ మేరకు డి డి లను టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి కి అందించారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది