UBI PRESENTS ₹54.16 LAKH SPONSORSHIP TO SVBC _ ఎస్వీబీసీకి యూనియన్ బ్యాంకు రూ.54.16 లక్షల స్పాన్సర్‌షిప్
Tirumala, 10 June 2022: The Union Bank of India has presented a sponsorship of ₹54.16 lakhs to Sri Venkateswara Bhakti Channel (SVBC).
The UBI officials handed over the cheque for the amount to TTD EO Sri AV Dharma Reddy after the Dial your EO program at Annamaiah Bhavan on Friday morning.
TTD JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CEO SVBC Sri Suresh Kumar were present.
Bank representatives included UBI DGM Sri PDV Sharma, Branch Manager Sri G Sambasiva Rao and Bank PRO Sri T Ramesh Babu.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎస్వీబీసీకి యూనియన్ బ్యాంకు రూ.54.16 లక్షల స్పాన్సర్‌షిప్
తిరుమల, 2022 జూన్ 10: యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారులు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌కు రూ.54.16 లక్షల స్పాన్సర్‌షిప్ అందజేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఈ మేరకు చెక్కును టిటిడి ఈవో మరియు ఛానల్ ఎండి శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్‌కుమార్, బ్యాంకు డిజిఎం శ్రీ పిడివి.శర్మ, బ్రాంచి మేనేజర్ శ్రీ జి.సాంబశివరావు, పిఆర్వో శ్రీ టి.రమేష్ బాబు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.