VAIKUNTHA DWADASI CHAKRASNANAM HELD IN SWAMY PUSHKARINI _ వైకుంఠ ద్వాదశి సందర్భంగా శాస్త్రోక్తంగా చక్రస్నానం

TIRUMALA, 03 JANUARY 2023: On the auspicious occasion of Vaikuntha Dwadasi, Swamy Puskharini Theertha Mukkoti held in Tirumala on Tuesday during the early hours.

The anthropomorphic form of Srivari, the Sudarshana Chakrattalwar was taken to Swamy Puskharini and Chakra Snanam was performed.

TTD Trust Board Chairman Sri YV Subba Reddy, JEO Sri Veerabrahmam, Temple officials were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైకుంఠ ద్వాదశి సందర్భంగా శాస్త్రోక్తంగా చక్రస్నానం

తిరుమల, 03 జనవరి 2023: వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో మంగళవారం తెల్లవారుజామున స్వామివారి పుష్కరిణి తీర్థ ముక్కోటి నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ ను స్వామి పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లి చక్రస్నానం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, జెఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.