VARUNA JAPAM ON JULY 4_ జూలై 4వ తేది నుండి 9వ తేది వరకు తిరుమలలో వరుణ జపము
జూలై 4వ తేది నుండి 9వ తేది వరకు తిరుమలలో వరుణ జపము
తిరుపతి, జూలై-2, 2008: తి.తి.దేవస్థానముల ఆధ్వర్యంలో లోకకల్యాణార్తమై తిరుమలలోని పార్వేట మంటపము వద్ద జూలై 4వ తేదిన ఉదయం 6.45 గం||ల నుండి వరుణ జపము నిర్వహిస్తారు.
ఈ వరుణ జపము జూలై 4వ తేది నుండి 8వ తేది వరకు ఐదు రోజులపాటు నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.