VEDASEERVACHANAM HELD TO EO _ టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి వేదాశీర్వచనం
TIRUPATI, 11 MAY 2022: Vedaseervachanam by Vedic Pundits from local temples was held to Sri AV Dharma Reddy who has taken the charges as Full Additional Charge as Executive Officer of TTD on his maiden visit to TTD Administrative Building on Wednesday.
All HoDs, employees welcomed the EO FAC on the occasion with flower bouquets.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD TIRUPATI
టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి వేదాశీర్వచనం
తిరుపతి, 2022 మే 11: టిటిడి ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు తీసుకుని తొలిసారిగా తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల కార్యాలయానికి విచ్చేసిన శ్రీ ఎవి.ధర్మారెడ్డికి టిటిడి స్థానికాలయాల నుండి విచ్చేసిన వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ప్రసాదాలు అందించారు.
ఈ సందర్భంగా ఈవోకు పలువురు విభాగాధిపతులు, ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.