VEHICLE DONATED _ శ్రీవారికి లారీ విరాళం
Tirumala, 29 Aug. 20: Chennai based Ashok Leyland has donated a newly manufactured vehicle, Bada Dost worth Rs.9lakhs to TTD on Saturday.
The CEO of the firm, Sri Nitin Seth handed over the papers and keys related to the vehicle to TTD Additional EO Sri AV Dharma Reddy in front of the temple.
Board member Sri Govindahari, DI Sri Mohan were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారికి లారీ విరాళం
తిరుమల, 2020 ఆగస్టు 29: చెన్నైకి చెందిన అశోక్ లైలాండ్ కంపెనీ నూతనంగా తయారుచేసిన రూ.9 లక్షల రూపాయలు విలువగల బడదోస్త్ మిని లారీని ఆ సంస్థ సిఈవో శ్రీ నిథిన్ సేథ్ శనివారం ఉదయం తిరుమల శ్రీవారికి విరాళంగా అందించారు.
ఈ మేరకు లారీ రికార్డులను తిరుమలలోని శ్రీవారి ఆలయం చెంత టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డికి అందించారు. ముందుగా వాహనానికి పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మ కర్తల మండలి సభ్యులు శ్రీ గోవింద హరి, డిఐ శ్రీ మోహన్ పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.