VICE PRESIDENT OF INDIA OFFERS PRAYERS – PARTICIPATES IN PEDDA SESHA VAHANA SEVA _ శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
Tirumala, 24 September 2025: The Honourable Vice President of India Sri C.P. Radhakrishnan visited Srivari temple in Tirumala on Wednesday night and had his maiden darshan along with his entourage.
On reaching the temple, he was welcomed by Chief Minister Sri Nara Chandrababu Naidu, TTD Chairman Sri BR Naidu, EO Sri Anil Kumar Singhal.
Later, he went to the temple and had darshan of Srivaru. He visited the sub temples of Sri Vakulamata, Vimana Venkateswara Swamy, Bhashyakarla Sannidhi and Yoga Narasimha Swamy.
Later the vice president also participated in Pedda Sesha Vahana Seva.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
తిరుమల, 2025 సెప్టెంబర్ 24: భారత ఉప రాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ బుధవారం రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఆలయం వద్దకు చేరుకోగానే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు ఆయనకు స్వాగతం పలికారు.
అనంతరం ఆలయానికి వెళ్లి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు.
ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ కు టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.





