VICE PRESIDENT SRI C.P.RADHAKRISHNAN VISIT SRI PADMAVATHI AMMAVARI TEMPLE _ శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న గౌ|| ఉప రాష్ట్రపతి శ్రీ సి పి రాధాకృష్ణన్

Tirupati, April 28, 2026: The Hon’ble Vice President of India, Sri C. P. Radhakrishnan, visited the Sri Padmavathi Ammavari Temple at Tiruchanoor on Tuesday.

Upon his arrival at the temple, he was accorded a traditional Istikapal welcome by the temple priests. He offered prayers at the Dwajasthambam and had darshan of Sri Padmavathi Ammavaru.

Later, at the Asthana Mandapam, TTD Executive Officer Sri M. Ravichandra presented Srivari prasadam and honoured him with Sesha Vastram.

Chandragiri MLA Sri Pulivarthi Nani, TTD Board Member Sri G. Bhanu Prakash Reddy, JEO Sri V. Veerabrahmam, District Collector Sri Venkateswarlu, District SP Sri L. Subbarayudu, CVSO Sri Muralikrishna, Tiruchanoor Temple Deputy EO Sri Harindranath, and other officials were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న గౌ|| ఉప రాష్ట్రపతి శ్రీ సి పి రాధాకృష్ణన్

తిరుపతి, 2026, ఏప్రిల్ 28:  భారత గౌ|| ఉప రాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణన్ మంగళవారం తిరుచానూరుశ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆలయం వద్దకు చేరుకున్న గౌ|| ఉపరాష్ట్రపతికి అర్చకులు సంప్రదాయబద్ధంగా ఇస్తికాపాల్ స్వాగతంపలికారు. ఆయన ఆలయంలోని ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీ పద్మావతి అమ్మవారినిదర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వాద మండపంలో టీటీడీ ఈవో శ్రీ ఎం. రవిచంద్ర అమ్మవారిప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ జి.భానుప్రకాశ్ రెడ్డి, జేఈవో శ్రీ వి వీరబ్రహ్మం, జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు,  సీవీఎస్వో శ్రీమురళీకృష్ణ, తిరుచానూరు ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.