VINAYAKA CHAVITI PUJA AT GHAT ROAD 1 ON AUGUST 31 _ ఆగస్టు 31న మొదటి ఘాట్ రోడ్డులో వినాయక చవితిపూజ
Tirumala,30 August: The Transport wing of TTD is organising grand Vinayaka Chaviti puja on the Down Ghat Road, on August 31.
The fete will be held between 9 and 10 am.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆగస్టు 31న మొదటి ఘాట్ రోడ్డులో వినాయక చవితిపూజ
తిరుమల, 2022 ఆగస్టు 30: వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31న బుధవారం టిటిడి రవాణా విభాగం ఆధ్వర్యంలో తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని శ్రీవినాయకస్వామివారికి వినాయక చవితి పూజ ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.