VISAKHA KARTHIKA DEEPOTSAVAM ON DECEMBER 11 _ విశాఖలో శ్రీవారి కార్తీక సహస్ర దీపోత్సవం తేదీ మార్పు
విశాఖలో శ్రీవారి కార్తీక సహస్ర దీపోత్సవం తేదీ మార్పు
తిరుపతి, 2020 డిసెంబరు 03: హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో విశాఖపట్టణంలో నిర్వహించనున్న శ్రీవారి కార్తీక సహస్ర దీపోత్సవం తేదీని టిటిడి మార్పు చేసింది.
మొదట డిసెంబరు 14వ తేదీన నిర్వహించాలని భావించగా, పరిపాలనా కారణాల వల్ల డిసెంబరు 11వ తేదీకి మార్పు చేసింది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.