WHOPPING DONATION TO SVAT _ టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కి భారీ విరాళం
Tirumala, 17 February 2025: A devotee Sri Tushar Kumar of the Mumbai-based Prasid Uno Family Trust has made a whopping donation to the tune of ₹.11 crore to Sri Venkateswara Annaprasadam Trust on Monday.
The donor handed over the DD for the same amount to the TTD Additional EO Sri Ch Venkaiah Chowdary in the latter’s camp office at Tirumala.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కి భారీ విరాళం
తిరుమల, 17 ఫిబ్రవరి 2025: ముంబైకి చెందిన భక్తుడు శ్రీ తుషార్ కుమార్ టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు సోమవారం రూ.11 కోట్లు భారీ విరాళం అందించారు.
ముంబైకి చెందిన దాత సదరు డిడిని తిరుమలలోని అదనపు ఈవో ఛాంబర్ లో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.
ఈ సందర్భంగా దాత శ్రీ తుషార్ కుమార్ ను అదనపు ఈవో అభినందించారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది