WINNERS ANNOUNCED IN TUG OF WAR EVENTS OF TTD _ టీటీడీ క్రీడాపోటీల్లో టగ్ ఆఫ్ వార్ విజేతలు
Tirupati, 09 February 2026: The TTD Employees Sports Meet commenced in a grand manner on Monday. On the first day, Tug of War competitions were conducted and the winners in various categories were announced.
• In the TTD Officers category, the team led by EE Sri Jaganmohan Reddy emerged as winners, while the team led by Deputy EO Sri Rajendra Kumar secured the runner-up position.
• In the women’s category above 45 years, the team led by Smt. Shobharani emerged victorious, while the team led by Smt. Swapna Manjari stood as runners-up.
• In the women’s category below 45 years, the team led by Smt. Manisha won the competition, while the team led by Smt. Manoja secured the runner-up position.
• In the men’s category above 45 years, the team led by Sri Srinivasulu emerged as winners, while the team led by Sri Sridhar Babu stood as runners-up.
• In the men’s category below 45 years, the team led by Sri Kodanda Chetty won the Tug of War competition, while the team led by Sri Nathmuni secured the runner-up position.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
టీటీడీ క్రీడాపోటీల్లో టగ్ ఆఫ్ వార్ విజేతలు
తిరుపతి, 2026 ఫిబ్రవరి 09: టీటీడీ ఉద్యోగుల క్రీడాపోటీలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు జరిగిన టగ్ ఆఫ్ వార్ పోటీల్లో విజేతల వివరాలు ఇలా ఉన్నాయి.
• టీటీడీ అధికారుల విభాగంలో ఈఈ శ్రీ జగన్మోహన్ రెడ్డి జట్టు విజేతగా నిలిచింది. డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రకుమార్ జట్టు రన్నరప్ గా నిలిచింది.
– 45 ఏళ్లు పైబడిన మహిళల విభాగంలో శ్రీమతి శోభారాణి జట్టు విజయం సాధించగా శ్రీమతి స్వప్న మంజరి జట్టు రన్నరప్‌గా నిలిచింది.
– 45 ఏళ్ల లోపు మహిళల విభాగంలో శ్రీమతి మనీష జట్టు విజయం సాధించగా శ్రీమతి మనోజ జట్టు రన్నరప్‌గా నిలిచింది.
– 45 ఏళ్లు పైబడిన పురుషుల విభాగంలో శ్రీ శ్రీనివాసులు జట్టు విజయం సాధించగా, శ్రీ శ్రీధర్ బాబు జట్టు రన్నరప్‌గా నిలిచింది.
– 45 ఏళ్ల లోపు పురుషుల టగ్ ఆఫ్ వార్ పోటీల్లో శ్రీ కోదండ చెట్టి జట్టు విజయం సాధించగా, శ్రీ నాథముని జట్టు రన్నరప్‌గా నిలిచింది.

