WORLD BLOOD DONORS’ DAY OBSERVED IN TIRUMALA _ తిరుమలలో ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం

Tirumala, 14 June 2026: On the occasion of World Blood Donor Day, devotees voluntarily came forward to donate blood at Ashwini Hospital in Tirumala on Sunday.

A total of 52 devotees donated blood between 10 AM and 2 PM.

Ashwini Hospital Medical Superintendent Dr. Subba Reddy, Blood Bank Medical Officer Dr. Gowri, Head Nurse Smt Pushpa, Blood Bank Staff Nurse Smt Vijayalakshmi, Lab Technician Sri Kodandapani, and other staff members participated in the programme.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం

తిరుమల, 2026 జూన్ 14: ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు.

ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మొత్తం 52 మంది భక్తులు రక్తదానం చేశారు.

ఈ కార్యక్రమంలో అశ్విని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బారెడ్డి, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గౌరి, హెడ్ నర్స్ శ్రీమతి పుష్ప, బ్లడ్ బ్యాంక్ స్టాఫ్ నర్స్ శ్రీమతి విజయలక్ష్మి, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీ కోదండపాణి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.