WRITTEN AND PRACTICAL EXAMS FOR ASST.STAPATHY POST ON JULY 3 _ జూలై 3న సహాయ స్తపతి ఉద్యోగాల భర్తీకి వ్రాత పూర్వక పరీక్షలు

TIRUMALA, JUNE 23:  The written and practical test to fill the ten vacant posts of Assistant Stapathy in the TTD-run Sri Venkateswara Institute of Traditional Sculpture and Architecture(SVITSA) located near Alipiri bus stand is to be conducted on 3rd July.

 

In connection with this exam, the call letters along with syllabus, pattern of examination and instructions have already been dispatched to the eligible candidates.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలై 3న సహాయ స్తపతి ఉద్యోగాల భర్తీకి వ్రాత పూర్వక పరీక్షలు  

తిరుపతి, జూన్‌ 23, 2011: తిరుమల తిరుపతి దేవస్థానము ఆధ్వర్యంలో అలిపిరి బస్టాండ్‌ చెంత నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణా సంస్థలో (స్విట్స) ఖాళీగా ఉన్న 10 సహాయ స్తపతి ఉద్యోగ నియామకాల కొరకు జూలై 3వ తేదిన వ్రాత మరియు ప్రాక్టికల్‌  పరీక్షలు జరుగనున్నాయి.
 
ఈ మేరకు ఈ పరీక్షల యొక్క పాఠ్యప్రణాళిక (సిలబస్‌) వివరాలను, పరీక్షా విధానాన్ని, పాటించాల్సిన నియమాలను ఇప్పటికే అర్హులైన అభ్యర్థులకు కాల్‌ లెటర్లను పంపడం జరిగినది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.