FESTIVALS DURING APRIL AT TIRUMALA _ ఏప్రిల్‌లో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు

Tirumala, 30 March 2021: Followings are festivals and special events at Srivari temple during April month.

–       April 1: Release of TTD publications at Asthana Mandapam, First and second volumes of sankeetans of saint poets Sri Narahari Thirtha, Sri Jaya Thirtha, Sri Padarajatheertha, Sri Vyasarajatheertha

-April 6: Koil Alwar Thirumanjanam at Srivari temple (Ugadi) 

– April8: Sri Tallapaka Annamacharya Vardhanti 

– April 9: Sri Bhashyakara Utsavam

– April 13: Plavanama samvatsara Ugadi Asthanam.

– April 18: Sri Ramanuja Jayanti.

– April 21: Sri Ramanavami Asthanam.

– April 24-26, Annual Vasantothsavam.

 ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

ఏప్రిల్‌లో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు

తిరుమ‌ల, 2021 మార్చి 30: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఏప్రిల్ నెల‌లో జ‌రుగ‌నున్న విశేష ప‌ర్వ‌దినాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

– ఏప్రిల్ 1న ఉద‌యం 9 గంట‌ల‌కు తిరుమ‌ల ఆస్థాన‌మండ‌పంలో గ్రంథాల ఆవిష్క‌ర‌ణ‌. ఇందులో శ్రీ న‌ర‌హ‌రి తీర్థ‌, శ్రీ జ‌య‌తీర్థ‌, శ్రీ శ్రీ‌పాద‌రాజ‌, శ్రీ వ్యాస‌రాజ య‌తీశ్వ‌రుల సంకీర్త‌న‌ల‌తో కూడిన ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంపుటాలు ఉన్నాయి.

– ఏప్రిల్ 6న శ్రీ‌వారి ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం.

– ఏప్రిల్ 8న అన్న‌మాచార్య వ‌ర్ధంతి.

– ఏప్రిల్ 9న శ్రీ భాష్య‌కారుల ఉత్స‌వారంభం.

– ఏప్రిల్ 13న ప్ల‌వ‌నామ సంవ‌త్స‌ర ఉగాది, శ్రీ‌వారి ఆస్థానం.

– ఏప్రిల్ 18న శ్రీ‌రామానుజ జయంతి.

– ఏప్రిల్ 21న శ్రీ‌రామ‌న‌వ‌మి ఆస్థానం.

– ఏప్రిల్ 24 నుండి 26వ తేదీ వ‌ర‌కు వ‌సంతోత్స‌వాలు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.