సనాతన ధర్మం సంస్కృతిని విశ్వవ్యాప్తం చేశారు – శ్రీ కె.ఎస్.ఎ. శేష శైలేంద్ర, ఐఆర్ఎస్
సనాతన ధర్మం సంస్కృతిని విశ్వవ్యాప్తం చేశారు – శ్రీ కె.ఎస్.ఎ. శేష శైలేంద్ర, ఐఆర్ఎస్ తిరుపతి, 2025, మే 16.: సనాతన ధర్మం సంస్కృతిని పామరులకు తెలియజేసేందుకు తాళ్లపాక అన్నమాచార్యుల వారిని భగవంతుడు తన అంశగా పుట్టించారని అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఇన్ కంట్యాక్స్ శ్రీ కె.ఎస్.ఎ. శేష శైలేంద్ర తెలిపారు. శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 617వ జయంతి ఉత్సవాలలో భాగంగా 5వ రోజు శుక్రవారం అన్నమాచార్య కళామందిరంలో ఆయన అన్నమాచార్య సంకీర్తనలు – నవవిధ […]