సెప్టెంబ‌రు 11 నుండి శ్రీ‌వారి వార్షిక బ్రహ్మోత్సవాల 

సెప్టెంబ‌రు 11 నుండి శ్రీ‌వారి వార్షిక బ్రహ్మోత్సవాల

తేది ఉదయం సాయంత్రం
11-09-2010 ధ్వజారోహణం పెద్దశేషవాహనం
12-09-2010 చిన్నశేష వాహనం హంస వాహనం
13-09-2010 సింహ వాహనం ముత్యపు పందిరి వాహనం
14-09-2010 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
15-09-2010  మోహిని అవతారం గరుడ వాహనం
16-09-2010  హనుమంత వాహనం  గజ వాహనం
17-09-2010  సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
18-09-2010 రథోత్సవం (ఉదయం 7.50) అశ్వ వాహనం
19-09-2010 చక్రస్నానం (ఉదయం 6.00) ధ్వజ అవరోహణం

శ్రీ వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు – అక్టోబర్‌ 8 నుండి 16 వరకు

తేది ఉదయం సాయంత్రం
08-10-2010 బంగారు తిరిచ్చి వాహనం పెద్దశేషవాహనం
09-10-2010 చిన్నశేష వాహనం హంస వాహనం
10-10-2010 సింహ వాహనం ముత్యపు పందిరి వాహనం
11-10-2010 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
12-10-2010 మోహిని అవతారం గరుడ వాహనం
13-10-2010 హనుమంత వాహనం గజ వాహనం
14-10-2010 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
15-10-2010 బంగారు రథోత్సవం అశ్వ వాహనం
16-10-2010 చక్రస్నానం నవరాత్రి కొలువు ఆస్థానం

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.