ADI KRITHIKA FETE AT SRI KAPILESWARA SWAMY TEMPLE ON JULY 30 _ జూలై 30న శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆడికృత్తిక

Tirupati,23 July 2024: TTD is organising the Adi Krithika fete at Sri Kapileswara Swamybtemple on July 30.

As part of the festivities, Snapana Tirumanjanam will be performed to Utsava idols of Sri Valli Deva and Sena Sameta Subramanya Swamy in the afternoon.

Later in the evening, Tiru veedhi utsavam is observed to utsava idols on the auspicious occasion.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలై 30న శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆడికృత్తిక

తిరుపతి, 2024 జూలై 24: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 30వ తేదీన ఆడికృత్తిక పర్వదినం జరగనుంది.

ఈ సందర్భంగా ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.