ASHOK LEYLAND DONATES MINI BUS TO TTD _ శ్రీవారికి మినీ బస్సు విరాళం
Tirumala, 24 Apr. 21: The auto giant Ashok Leyland Co, Chennai has donated a Rs.24 lakh worth mini bus of 34 seat capacity to TTD on Saturday.
On behalf of Ashok Leyland, Sri K Mohan, it’s Sales Head handed over the vehicle keys to Srivari temple DyEO Sri Harindranath in front of Srivari temple after special pujas etc.
DI Sri Mohan was also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారికి మినీ బస్సు విరాళం
ఏప్రిల్ 24, తిరుమల 2021: తిరుమల శ్రీవారికి శనివారం ఒక మినీ బస్సు విరాళంగా అందింది. చెన్నైకి చెందిన అశోక్ లేలాండ్ కంపెనీ సేల్స్ హెడ్ కె.మోహన్ ఈ మేరకు రూ.24 లక్షల విలువైన 34 సీట్లు గల మినీ బస్సును అందజేశారు.
ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనం తాళాలను ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ హరీంద్రనాథ్ కు అందజేశారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.