BABU JAGJIVAN RAM FETE IN MAHATI _ ఏప్రిల్‌ 5న టిటిడిలో డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు

Tirupati 4 April 2021: The 114th Birth Anniversary of one of the great national leaders Dr Jagjivanram will be observed by TTD in the Mahati Auditorium at Tirupati on April 5.

This fete will commence at 10:30am.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

ఏప్రిల్‌ 5న టిటిడిలో డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు

తిరుప‌తి, 2021 ఏప్రిల్ 04: భారతజాతి గర్వించదగ్గ జాతీయ నాయకుల్లో ఒకరు, రాజనీతిజ్ఞుడు, దళితుల జీవితాల్లో వెలుగురేఖలు నింపిన డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్ 114వ జయంతిని టిటిడి ఏప్రిల్‌ 5వ తేదీ సోమ‌వారం ఘనంగా నిర్వహించనుంది.

తిరుపతిలోని మ‌హ‌తి ఆడిటోరియంలో ఉదయం 10.30 గంటలకు జయంతి సభ ప్రారంభం కానుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.