COVISHIELD FIRST DOSE VACCINATION ON JUNE 2 _ జాన్ 2న కేంద్రీయ వైద్యశాలలో టిటిడి ఉద్యోగులకు కోవిషీల్డ్ మొదటి డోస్

Tirupati, 01 June 2021: The first dose of Covishield vaccination will be given to the TTD Employees of the age group above 45 years from 9 AM to 12 noon on June 2 in the TTD Central Hospital.

According to Chief Medical Officer Dr Muralidhar, the employees are requested to bring their Aadhar along with their employee ID Card for getting vaccinated duly taking food.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జాన్ 2న కేంద్రీయ వైద్యశాలలో టిటిడి ఉద్యోగులకు కోవిషీల్డ్ మొదటి డోస్

తిరుపతి, 1 జూన్ 2021: తిరుమల, తిరుపతిలో పని చేస్తున్న 45 సంవత్సరాలు పైబడిన టిటిడి రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జూన్ 2న బుధవారం తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనం ప్రాంగణంలో గల కేంద్రీయ వైద్యశాలలో కోవిషీల్డ్ మొదటి డోస్ వేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టిటిడి ముఖ్య వైద్యాధికారి డాక్టర్ మురళీధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వ్యాక్సిన్ వేస్తారు. ఉద్యోగులు తమ గుర్తింపు కార్డుతో పాటు ఆధార్ కార్డు తీసుకురావాల్సి ఉంటుంది. ఉద్యోగులు ఈ విషయాన్ని గుర్తించి కోవిషీల్డ్ మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకోగలరు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.