Rs 1.11 CRORE DONATION TO SVAT_ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.1.11 కోట్లు విరాళం
Tirumala, 8 Aug. 19: A devotee from Hyderabad Sri Yugameti Rami Reddy has donated Rs.1.11 crore to the Srivari Anna Prasadam Trust.
He presented the DD for the donation to the TTD chairman Sri Y V Subba Reddy at the Ranganayakula mantapam inside the Srivari temple.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.1.11 కోట్లు విరాళం
తిరుమల, 2019 ఆగస్టు 08: టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు గురువారం రూ.1.11 కోట్లు విరాళంగా అందింది. హైదరాబాద్‌క్ చెందిన శ్రీ యగమొటి రామిరెడ్డి అనే భక్తుడు ఈ విరాళాన్ని అందించారు. ఈ మేరకు విరాళం డిడిని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డికి దాత అందజేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.