E-AUCTION OF MANURES ON JUNE 3 _ జూన్ 3న‌ విండ్రో కంపోస్టింగ్ ఎరువుల అమ్మ‌కానికి ఈ – వేలం

Tirupati, 24 May 2022: The composite manure collected in the Kakulakonda area of Tirumala through the Solid Waste Management system will be put on e-Auction in the government portal on June 3.

For more details contact, General Manager (Auctions) on Ph. Nos.0877-2263759, 2264429 in the office hours on working days or log on to www.konugolu.ap.gov.in or www.tirumala.org. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జూన్ 3న‌ విండ్రో కంపోస్టింగ్ ఎరువుల అమ్మ‌కానికి ఈ – వేలం

తిరుప‌తి, 2022 మే 24: తిరుమ‌ల‌లోని కాకుల‌కొండ ప్రాంతంలోని ఘ‌న‌ వ్య‌ర్థాల నిర్వ‌హణ ‌(సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్) ప్లాంట్‌లో చెత్త నుండి త‌యారు చేసిన ఎరువును జూన్ 3న రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు.

ఇతర వివరాల కోసం మార్కెటింగ్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌(వేలం)వారి కార్యాలయాన్ని 0877-2263759, 2264429 నంబ‌రులో కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in లేదా www.tirumala.org ను గానీ సంప్రదించగలరు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.