FERTILIZERS DONATED_ శ్రీవారికి రూ.1.7 లక్షల రూపాయల విలువైన ఫెర్టిలైజర్స్‌ విరాళం

Tirumala, 24 July 2018: Hyderabad-based Coromandal Fertilizers International Limited MD Sri Sameer Goel along with the company President Sri Shankar Subramanyam donated Rs.1.7lakhs worth organic and inorganic Fertilizers to TTD.

They had handed over the material to TTD Garden Wing Superintendent Sri Srinivasulu in Garden office at Papavinasanam Road in Tirumala on Tuesday.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీవారికి రూ.1.7 లక్షల రూపాయల విలువైన ఫెర్టిలైజర్స్‌ విరాళం

జూలై 24, తిరుమల 2018: హైదరాబాదుకు చెందిన ప్రముఖ ఫెర్టిలైజర్స్‌ తయారీ సంస్థ కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌వారు 150 ఫెర్టిలైజర్స్‌ బస్తాలను శ్రీవారికి విరాళంగా అందించారు.

తిరుమల పాపావినాశనం రోడ్డులో గల టిటిడి గార్డెన్‌ కార్యాలయం వద్ద మంగళవారం ఉదయం కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ ఎమ్‌.డి. శ్రీ సమీర్‌గోయిల్‌, ప్రెసిడెంట్‌

శ్రీ శంకర్‌సుబ్రమణ్యం రూ.1.7 లక్షలు విలువైన 17-17-17, 20-20-0-13 వంటి 7.5 టన్నుల ఫెర్టిలైజర్స్‌ బస్తాలను టిటిడి గార్డెన్‌ డెప్యూటీ డైరెక్టర్‌ శ్రీశ్రీనివాసులుకు అందచేశారు.

ఈ కార్యక్రమంలో కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ వైస్‌ ప్రెసిడెంట్లు శ్రీ జి.వి.సుబ్బరెడ్డి, శ్రీ కాళిదాస్‌ ప్రమానిక్‌, శ్రీ డి.వి.చలపతిరావు, సేల్స్‌ అఫీసర్‌ శ్రీ మురళి పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.