GARUDA PURANAM FROM JAN 2 _ జనవరి 2న గరుడ పురాణ పారాయణం ప్రారంభం

TIRUMALA, 31 DECEMBER 2022: As the Patanjali Yoga Darshanam concluded on Saturday, yet another important legend from Hindu Sanatana Dharma, the “Garuda Puranam” will commence on Nada Neerajanam platform from January 2 onwards in Tirumala.

Every day this programme will be telecasted live on SVBC between 6pm and 7pm for the sake of global devotees.

Dharmagiri Veda Vignana Peetham scholars Sri Satya Kishore and Sri Kumara Swamy will narrate and render Garuda Puranam respectively.

Akhanda Vishnu Sahasra Nama Parayanam

Akhanda Vishnu Sahasra Nama Parayanam in connection with Vaikuntha Ekadasi will be recited between 3pm and 5pm at Nada Neerajana Mandapam on January 2.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జనవరి 2న గరుడ పురాణ పారాయణం ప్రారంభం

– జనవరి 2న శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర అఖండ పారాయణం

తిరుమల, 31 డిసెంబరు 2022:  తిరుమలలోని నాదనీరాజన వేదికపై జనవరి 2వ తేదీ నుంచి గరుడ పురాణ పారాయణం ప్రారంభంకానుంది. సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్య జరిగే ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. 

ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం పండితులు శ్రీ ఐ.సత్యకిషోర్ శాస్త్రి, శ్రీ ఆర్.కుమార స్వామి గరుడ పురాణ పారాయణం చేయనున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్ 10 నుండి జరుగుతున్న యోగ దర్శనం కార్యక్రమం శనివారం రాత్రి ముగియనుంది. 

కాగా, వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 2న సాయంత్రం 3 నుండి 5 గంటల వరకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర అఖండ పారాయణం జరుగనుంది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.