GOLD CHAIN DONATED TO KALYANA VENKATESWARA _ కల్యాణ వెంకన్నకు బంగారు చైన్ కానుక

Tirupati, 08 July 2023: Archaka Sri Balaji Ranga Kumar on Saturday donated a 30 grams gold chain worth 1.82 lakh to Sri Kalyana Venkateswara Swamy at Srinivasa Mangapuram temple. 

 

Spl Gr Dyeo Smt Varalakshmi, AEO Sri M Gopinath, arjitam inspector Sri Dhansekhar and archaka Sri Narayanacharyulu were present. 

 

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

కల్యాణ వెంకన్నకు బంగారు చైన్ కానుక

తిరుపతి, 2023, జూలై 08: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ అర్చకులు శ్రీ బాలాజీ రంగకుమార్ శనివారం 30 గ్రాములు బరువు గల సుమారు రూ.1.82 లక్షల విలువైన బంగారు చైన్ ను స్వామివారికి కానుకగా అందించారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమ‌తి వ‌ర‌ల‌క్ష్మి, ఏఈవో శ్రీ యమ్.గోపీనాథ్, ఆర్జితం ఇన్స్పెక్టర్ శ్రీ అనుంబట్టు ధనశేఖర్, ఆల‌య అర్చ‌కులు నారాయణాచార్యులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.