JEO PRESENTS SILKS TO ANEGONDI MUTT _ శ్రీ సుధీంద్ర స్వామి వారికి టీటీడీ తరపున వస్త్రాలు సమర్పించిన జెఈవో శ్రీ వీరబ్రహ్మం

Tirupati, 20 Mar. 22: TTD JEO Sri Veerabrahmam on Sunday presented Srivari Vastrams to Nava Brundavana Gadde at Anegondi, Karnataka.

It is a traditional practice of TTD to present vastrams to the Anegondi Nava Brundavana on the occasion of the 400th Aradhana Mahotsavam of HH Sri Subudhendra Thirtha Swamiji.

TTD JEO presented Srivari vastrams after Panchamurti Abhisekam wherein Pravachanam and bhajans were also held on the occasion.

Large number of devotees participated in the event.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ సుధీంద్ర స్వామి వారికి టీటీడీ తరపున వస్త్రాలు సమర్పించిన జెఈవో శ్రీ వీరబ్రహ్మం

తిరుపతి 20 మార్చి 2022: శ్రీ సుధీంద్ర తీర్థ స్వామీజీ 400వ ఆరాధన మహోత్సవం సందర్భంగా టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం ఆదివారం టీటీడీ తరపున వస్త్రాలు సమర్పించారు. కర్ణాటకలోని ఆనెగొంది లో గల శ్రీ సుధీంద్ర తీర్థ స్వామి వారి నవబృందావనాన్ని మంత్రాలయ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామి దర్శించారు. జె ఈవో శ్రీ వీరబ్రహ్మం శ్రీ వారి వస్త్రాన్ని స్వామీజీ పంచామూర్తాభిషేకం అనంతరం శ్రీ సుధీంద్ర తీర్థుల మూలబృందావనానికి సమర్పించారు.

అనంతరం శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామి వారు జెఈవో కు ఆశీస్సులు తీర్థ,ప్రసాదాలు అందించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది