KT BTU FROM FEB 11-20 _ ఫిబ్రవరి 11 నుండి 20వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

TIRUPATI, 23 FEBRUARY 2023: The annual brahmotsavams in Sri Kapileswara Swamy temple will be observed between February 11-20 with Ankurarpanam on February 10.

Important days includes Dhwajarohanam on February 11 in the auspicious Meena Lagnam.

Nandi Vahanam on February 18 on the most important day of Maha Sivaratri.

Kalyanotsavam on February 19 and Trisula Snanam, Dhwajavarohanam on February 20.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఫిబ్రవరి 11 నుండి 20వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2023 జనవరి 23: తిరుపతి శేషాచల పర్వతమూలంలో వెలసిన శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జనవరి 11 నుండి 20వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 10న శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం జరుగనుంది.

ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, తిరిగి రాత్రి 8 నుండి 10 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

11-02-2023 ధ్వజారోహణం(మీనలగ్నం) హంస వాహనం

12-02-2022 సూర్యప్రభ వాహనం
చంద్రప్రభ వాహనం

13-02-2023 భూత వాహనం

సింహ వాహనం

14-02-2023 మకర వాహనం

శేష వాహనం

15-02-2023 తిరుచ్చి ఉత్సవం
అధికారనంది వాహనం

16-02-2023 వ్యాఘ్ర వాహనం

గజ వాహనం

17-02-2023 కల్పవృక్ష వాహనం
అశ్వ వాహనం

18-02-2023 రథోత్సవం (భోగితేరు)
నందివాహనం

19-02-2023 పురుషామృగవాహనం కల్యాణోత్సవం,
తిరుచ్చి ఉత్సవం

20-02-2023 త్రిశూలస్నానం ధ్వజావరోహణం,
రావణాసుర వాహనం

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.