NO ACCOMMODATION TO THE DONORS DURING ANNUAL FETE _ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా దాతలకు గదుల కేటాయింపు రద్దు
TIRUMALA, 20 AUGUST 2024: With an aim to provide more accommodation to the common pilgrims, who throng Tirumala during the ensuing Srivari annual brahmotsavams from October 4 to 12, no accommodation will be provided to donors during that period.
The accommodation during Srivari Salakatla Brahmotsavams 2024 remains blocked for the donors of various Trusts and Schemes.
Except on the days of Dhwajarohanam on October 4 and Chakra Snanam on October 12, the donors will be allowed for Darshan as per their available privileges.
The Donors are requested to make note of this and co-operate with TTD.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా దాతలకు గదుల కేటాయింపు రద్దు
తిరుమల, 2024 ఆగస్టు 20: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు భక్తుల సౌకర్యార్థం టిటిడిలోని వివిధ ట్రస్టులకు, పథకాలకు విరాళాలు అందించిన
దాతలకు కేటాయించే గదులను టిటిడి రద్దు చేసింది.
అదేవిధంగా అక్టోబరు 4న ధ్వజారోహణం, అక్టోబర్ 12న చక్రస్నానం జరిగే రోజుల్లో మినహా మిగతా రోజులలో దాతలను దర్శనానికి అనుమతిస్తారు.
కావున దాతలు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని కోరుతోంది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.