NOVEMBER SPECIAL FESTIVALS AT TTD LOCAL TEMPLES _ న‌వంబ‌రు నెల‌లో తిరుప‌తిలోని టిటిడి స్థానిక ఆల‌యాల్లో విశేష ఉత్సవాలు

Tirupati, 29 October 2021: TTD is organising special festivities at prominent local temples in Tirupati during auspicious November month as follows.

 

AT SRI GOVINDARAJA SWAMY TEMPLE:

 

* November 2: Koil Alwar Tirumanjanam 

* November4: Deepavali Asthanam 

* November 6: Sri Tirumala Nambi Sattumora

* November 8: Sri Manavala Maha muni Sattumora

* November 9: Sri Senai Mudaliyar Varsha Thiru Nakshatram

 November 10-19 Sri Thirumangai Alwar utsavam

* November 11: Sri Vedanta Desikar Sattumora

* November 12: Sri Bhutalwar Varsha Thiru Nakshatram

* November 13: Sri Periyalwar Varsha Thiru Nakshatram

* November 16: Kaishika Dwadasi Asthana and Purana pravachanaam

* November 18: Karthika Deepotsavam

* November 19 Sri Thirumangai Alwar Sattumora

 

AT SRI KODANDARAMA SWAMY TEMPLE

 

* November 2: Koil Alwar Tirumanjanam 

* November 4: Sahasra Kalashabhisekam at 6.30am and Deepavali Asthana at 6 pm

* November 6,13,20,27 -Saturdays- Abhisekam of Sri Sitaram Lakshmana idols in Ekantam – Tiruchi procession of Swami and Ammavaru in the evening- Unjal seva at 7 pm. 

* November 19: On the occasion of Pournami Astottara Shata Kalashabhisekam at 9 am 

* November 24: Sri Sitaram Kalyanam at 11 am in view of Punarvasu Nakshatram

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

న‌వంబ‌రు నెల‌లో తిరుప‌తిలోని టిటిడి స్థానిక ఆల‌యాల్లో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2021 అక్టోబ‌రు 29: తిరుపతి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం, శ్రీ కోదండరామాలయంలో న‌వంబ‌రు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం…..

– న‌వంబ‌రు 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం.

– న‌వంబ‌రు 4న దీపావ‌ళి ఆస్థానం.

– న‌వంబ‌రు 6న శ్రీ తిరుమ‌ల నంబి శాత్తుమొర.

– న‌వంబ‌రు 8న శ్రీ మనవాళ మహాముని శాత్తుమొర.

– నవంబరు 9న శ్రీ సేనై మొదలియార్ వర్ష తిరునక్షత్రం.

– నవంబరు 10 నుండి 19వ తేదీ వ‌ర‌కు శ్రీ తిరుమంగై ఆళ్వార్ ఉత్సవం.

– న‌వంబరు 11వ తేదీ శ్రీ వేదాంతదేశికర్‌ శాత్తుమొర.

– న‌వంబ‌రు 12న శ్రీ భూతాళ్వార్ వర్ష తిరునక్షత్రం.

– న‌వంబ‌రు 13న శ్రీ పెరియాళ్వార్ వర్ష తిరునక్షత్రం.

– నవంబరు 19న శ్రీ తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర.

– న‌వంబ‌రు 16వ తేదీ కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం, పురాణ ప్ర‌వ‌చ‌నం నిర్వహిస్తారు.

– నవంబరు 18న కార్తీక పౌర్ణ‌మి సంద‌ర్భంగా కార్తీక దీప్పొత్స‌వం.

శ్రీ కోదండరామాలయంలో….

– న‌వంబ‌రు 2న ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం జ‌రుగ‌నుంది.

– న‌వంబ‌రు 4న అమావాస్య సందర్భంగా ఉదయం 6.30 గంటలకు సహస్ర కలశాభిషేకం,
సాయంత్రం 6 గంట‌ల‌కు దీపావ‌ళి ఆస్థానం నిర్వ‌హిస్తారు.

– న‌వంబ‌రు 6, 13, 20, 27వ‌ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6.00 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 6.00 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయంలో ఊరేగింపు, అనంతరం రాత్రి 7.00 గంటలకు ఆలయంలో ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

– న‌వంబ‌రు 19న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు.

– న‌వంబ‌రు 24న పున‌ర్వ‌సు న‌క్ష‌త్రాన్ని పుర‌స్క‌రించుకుని ఉద‌యం 11 గంట‌ల‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం నిర్వ‌హిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.