POURNAMI GARUDA SEVA ON AUGUST 22 _ ఆగ‌స్టు 22న తిరుమ‌ల‌లో శ్రావ‌ణ పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

TIRUMALA, 21 AUGUST 2021: The monthly Pournami Garuda Seva will be observed in Tirumala on August 22.

Sri Malayappa Swamy is taken on a celestial ride from 7pm onwards on the mighty Garuda Vahanam.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగ‌స్టు 22న తిరుమ‌ల‌లో శ్రావ‌ణ పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

తిరుమ‌ల‌, 2021 ఆగ‌స్టు 21: తిరుమల శ్రీవారి ఆలయంలో  ఆగ‌స్టు 22వ తేదీ ఆదివారం రాత్రి  శ్రావ‌ణ పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరగనుంది.

రాత్రి 7 నుండి రాత్రి 9 గంట‌ల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న గ‌రుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.

టిటిడి ప్ర‌జాసంబంధాల అధికారిచే విడుద‌ల చేయ‌బ‌డిన‌ది.