RATHASAPTHAMI AT SRI GOVINDARAJA SWAMY TEMPLE _ ఫిబ్రవరి 19న శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆలయంలో రథసప్తమి

Tirupati, 17 February 2021: TTD is organising the grand Ratha Sapthami festival at Sri Govindaraja Swamy temple on Friday, February 19 with special pujas and seven vahanas sevas.

The festivities will commence on Friday with Chakra Snanam for Sri Chakrathalwar in a tub during the early hours at 4.30 am and the first of Vahanas, the Surya Prabha vahana will commence at 5.30 am. 

Following are the magnificent Vahana Sevas of Sri Govindaraja Swamy temple during the day:

05.30am-7.30: am: Surya Prabha vahana 

08.00am-09.00 am: Hamsa vahana 

09.30am-10.30am:     Hanumanta vahana 

11.30am-12.30 noon: Pedda Shesha vahana 

1.00pm-2.00 pm: Muthyapu Pandiri

2.30pm-3.30 pm: Sarva Bhupala vahana 

7.00pm-8.30 pm: Garuda vahana 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఫిబ్రవరి 19న శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆలయంలో రథసప్తమి
 
తిరుపతి, 2021 ఫిబ్రవరి 17: ఫిబ్రవరి 19వ తేదీ రథసప్తమి పర్వదినాన తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు   ఏడు వాహనాలపై ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
       
శుక్ర‌వారం తెల్లవారుజామున 4.30 గంటలకు శ్రీచక్రత్తాళ్వార్‌ను ఆల‌‌యంలోని క‌ల్యాణ మండ‌పంలోకి వేంచేపు చేసి, గంగాళంలో చ‌క్ర‌స్నానం నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో శ్రీ గోవిందరాజ స్వామివారి వాహన సేవలు ప్రారంభమవుతాయి.
 
వాహనసేవల వివరాలు
 
సమయం                             వాహనం
 
ఉ. 5.30 –  ఉ. 7.30           సూర్యప్రభ వాహనం
 
ఉ. 8.00  –  ఉ. 9.00            హంస వాహనం
 
ఉ. 9.30 – ఉ. 10.30            హ‌నుమంత వాహనం
 
ఉ. 11.30 – మ. 12.30     పెద్ద‌శేష‌ వాహనం
 
మ. 1.00 –  మ. 2.00      ముత్య‌పుపందిరి వాహనం
 
మ‌. 2.30 –  మ‌. 3.30      స‌ర్వ‌భూపాల వాహనం
 
రా. 7.00 –  రా.  8.30         గ‌రుడ‌ వాహనం
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.