RELIGIOUS EVENTS IN DEC 2021 AT TML _ డిసెంబ‌రులో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

TIRUMALA, 27 NOVEMBER 2021: The following are the list of religious events to be observed in Tirumala in the month of December.

December 2: Dhanwantari Jayanthi

December 4: procession of Pournami Garuda Seva Kasumala to Tiruchanoor in connection with Gaja Vahana seva

December 8: Procession of Padi to Tiruchanoor in connection with Panchami Theertham

December 12: Special Abhishekam to Bedi Anjaneya on the last Sunday of Karthika Masa

December 14: Gita Jayanthi

December 15:  Chakratheertham Mukkoti

December 16: Dhanurmasam commences

December 18: Sri Datta Jayanthi

December 19: Pournami Garuda Seva

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

డిసెంబ‌రులో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

– డిసెంబ‌రు 1 నుండి 2022, ఫిబ్ర‌వ‌రి 28వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఋగ్వేద పారాయ‌ణం.

– డిసెంబ‌రు 2న ధ‌న్వంత‌రి జ‌యంతి.

– డిసెంబ‌రు 4న శ్రీ పద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో గ‌జ వాహ‌న‌సేవ సంద‌ర్భంగా శ్రీ‌వారి ఆల‌యం నుండి పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ కాసులమాల ఊరేగింపు.

– డిసెంబ‌రు 8న పంచ‌మీ తీర్థం సంద‌ర్భంగా శ్రీ‌వారి ఆల‌యం నుండి తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యానికి ప‌డి ఊరేగింపు.

– డిసెంబ‌రు 12న కార్తీక మాసం చివరి ఆదివారం శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి ప్రత్యేక అభిషేకం.

– డిసెంబ‌రు 14న గీతాజ‌యంతి.

– డిసెంబ‌రు 15న చ‌క్ర‌తీర్థ ముక్కోటి.

– డిసెంబ‌రు 16 నుండి జ‌న‌వ‌రి 14వ తేదీ వ‌ర‌కు ధ‌నుర్మాసం.

– డిసెంబ‌రు 18న ద‌త్త జ‌యంతి.

– డిసెంబ‌రు 19న పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.