SV VEDA PARIRAKSHANA TRUST GETS DONATION_ ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ. 10 ల‌క్ష‌లు విరాళం

Tirumala, 22 Jul. 19: Mumbai based donors Sri N Eshwar Prasanth S/o N Suryaprakash Rao, Consultant, Mckinsey; Mumbai has donated Rs.10lakhs to the SV Veda Parirakshana Trust of TTD on Monday.

He has handed over the DD to Tirumala Special Officer Sri AV Dharma Reddy at CRO camp office.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ. 10 ల‌క్ష‌లు విరాళం

తిరుమల, 2019 జూలై 22: ముంబాయికి చెందిన మెకిన్సే క‌స్స‌ల్టేంట్ శ్రీ ఎన్‌.ఈశ్వ‌ర్ ప్ర‌శాంత్ టిటిడి ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు సోమ‌వారం రూ.10 ల‌క్ష‌లు విరాళంగా తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డికి అందించారు. ఈ మేరకు దాతలు తిరుమలలోని సి.ఆర్‌.వోలో గ‌ల తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి కార్యాల‌యంలో డిడిని అందజేశారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడిన‌ది.