TENDER DOCUMENT ON SVIMS BUILDING REFURBISHING SUBMITTED FOR JUDICIAL PREVIEW _ జ్యుడీషియల్ ప్రివ్యూకు, స్విమ్స్ ఆసుపత్రి భవనాల పునరుద్ధరణ పనులు చేపట్టడానికి టెండరు డాక్యుమెంట్లు
APPEAL FOR OBJECTIONS IF ANY BY 5PM ON DECEMBER 18
Tirupati, 08 December 2023: TTD has submitted the tender documents of ₹197 crore towards the development works in the SVIMS building for the benefit of the needy for a judicial preview and sought objections if any before 5 pm of December 18.
Any suggestions or objections with regard to this project, TTD has appealed that they shall be sent to apjudicialpreview@gmail.com Or cettdtpt@gmail.com
For more details log into https://judicialpreview.ap.gov.in or www.tirumala.org
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
జ్యుడీషియల్ ప్రివ్యూకు, స్విమ్స్ ఆసుపత్రి భవనాల పునరుద్ధరణ పనులు చేపట్టడానికి టెండరు డాక్యుమెంట్లు
– డిసెంబర్ 18, సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాల స్వీకరణ
తిరుపతి, 2023 డిసెంబర్ 8: తిరుమలకు విచ్చేయు భక్తుల వైద్య సౌకర్యార్థమై మరియు పరిసర ప్రాంత రోగులకు మైరుగైన సౌకర్యాలను అందించడానికి స్విమ్స్ ఆసుపత్రి భవనాల పునరుద్ధరణ పనులను రూ . 197 కోట్లతో చేపట్టడానికి టెండరు డాక్యుమెంట్లను జ్యుడీషియల్ ప్రివ్యూకు సమర్పించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ పనులకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలుంటే ఈనెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు తెలియజేయాలని కోరడమైనది.
ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించి ఏవైనా సలహాలు, అభ్యంతరాలను apjudicialpreview@gmail.com కు లేదా cettdtpt@gmail.com కానీ మెయిల్ ద్వారా తెలియజేయాలని కోరడమైనది. ఇతర వివరాల కోసం https://judicialpreview.ap.gov.in ,www.tirumala.org వెబ్ సైట్ లను సంప్రదించగలరు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.