TTD CHAIRMAN MEETS TN CM_ శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా స్వామివారి దర్శనం : టిటిడి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి.

Tirumala, 22 Aug. 19: The Chairman of TTD Trust Board Sri YV Subba Reddy on Thursday met Tamilnadu Chief Minister Sri Edappadi Palanisami.

While coming from Chennai to Tirumala he has met the head of the state of TN at Adayar and explained the later on the various pilgrim initiatives taken up by TTD.

The TN CM also complimented the efforts of TTD in providing hassle free darshan to tens of thousands of pilgrims thronging hill temple every day and made some suggestions for further improvement.

The TTD Chairman presented Theertha prasadams of Sri Venkateswara Swamy to the Honourable CM of the neighbouring state.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా స్వామివారి దర్శనం : టిటిడి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి.

తమిళనాడు సిఎం శ్రీ పళని స్వామిని కలసిన టిటిడి చైర్మన్.

తిరుమల, 22.08.2019: శ్రీవారి భక్తులకు సౌకర్యవంతమైన వసతులు , స్వామి వారి దర్శనం కల్పిస్తున్నామని టిటిడి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. తమిళనాడు సిఎం శ్రీ పళనిస్వామితో గురువారం సాయంత్రం టిటిడి చైర్మన్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా తిరుమలకు విచ్చేస్తున్న భక్తులకు టిటిడి సౌకర్యాలు కల్పిస్తోందని చెప్పారు. టిటిడి సేవలను తమిళనాడు సిఎంకు వివరించారు. భక్తులకు మరింత మెరుగ్గా సేవలందించాలని శ్రీ పళనిస్వామి సూచించారు. చెన్నైలోని

అడయార్ లో సీఎం పళని స్వామిని మర్యాదపూర్వకంగా కలసి స్వామివారి తీర్థప్రసాదాలు అందించి శాలువతో సన్మానించారు.

టి.టి.డి.ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.