TTD TO ISSUE 20 THOUSANDS DIVYA DARSHAN TOKENS FROM 17-7-17_ జూలై 14, 15, 16 తేదిలలో దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయడం లేదు : టిటిడి
NO DIVYA DARSHANAM TOKENS FROM JULY 14-16
ASSURED DARSHAN TO PEDESTRIAN PILGRIMS IN TWO AND A HALF HOURS
NO DIVYA DARSHANAM TOKENS FROM JULY 14-16
ASSURED DARSHAN TO PEDESTRIAN PILGRIMS IN TWO AND A HALF HOURS
Tirumala, 13 July 2017: Owing to heavy pilgrim rush which has been continuing even after completion of summer holidays in Tirumala, TTD has decided to continue to dispense with divya darshanam tokens this week end also on July 14,15 and 16.
From 00:00hours on 17-7-17 onwards, twenty thousands tokens per day with time slots will be issued. The management is contemplating to provide assured darshan to these 20,000 Divya Darshanam pilgrims and it is likely to take another two and a half hours from the reporting time mentioned.
It may be mentioned here that the pilgrims trekking footpath routes have touched 50thousands on peak days and around 40,000 on many week ends. Even during normal days also the figure is touching 30 thousands. To facilitate better darshan to pilgrims the management has decided to cancel the Divya Darshan token this week end also and planned to introduce token system limited to twenty thousands per day starting from 00:00hours of Monday i.e 17-7-17.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
జూలై 14, 15, 16 తేదిలలో దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయడం లేదు : టిటిడి
తిరుమల, 2017, జూలై 13: తిరుమలలో వారాంతం రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో జూలై 14, 15, 16 తేదిలలో (శుక్రవారం, శనివారం, ఆదివారం) దివ్యదర్శనం(కాలినడక) టోకెన్లు జారీ చేయడంలేదని టిటిడి ప్రకటించింది.
కాగా 17వ తేది సోమవారం నుంచి దివ్యదర్శనం టోకెన్లు భక్తులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. సోమవారం నుంచి రోజుకు 20 వేల టోకెన్ల చొప్పున, స్లాట్ పద్దతి ద్వారా జారీ చేయనున్నారు. దివ్యదర్శనం టోకన్లు కలిగిన భక్తులకు సుమారు రెండున్నర గంటల వ్యవధిలో దర్శనం అయ్యే అవకాశం ఉంది. కాలినడకన వస్తున్న భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని టిటిడి కోరుతోంది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.