VIRTUAL TICKET HOLDERS DARSHAN SLOTS TO RELEASE ON AUGUST 2 _ ఆగస్టు 2న వర్చువల్ సేవా టికెట్ల దర్శన కోటా విడుదల
TIRUMALA, 01 AUGUST 2022: TTD will release the darshan slots for virtual Seva ticket holders for the dates 07.08.2022 to 10.08.2022 in online portal on August 2 at 2pm.
The virtual seva ticket holders are requested to make a note of this and book the darshan slots.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆగస్టు 2న వర్చువల్ సేవా టికెట్ల దర్శన కోటా విడుదల
తిరుమల, 2022 ఆగస్టు 01: శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాల కారణంగా ఆగస్టు 7 నుండి 10వ తేదీ వరకు నిలుపుదల చేసిన వర్చువల్ సేవా టికెట్ల దర్శన కోటాను ఆగస్టు 2న మధ్యాహ్నం 2 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
వర్చువల్ సేవా టికెట్లు పొందిన భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని కోరడమైనది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.