VISHNU BILWARCHANA FROM JAN 10 TO 14 IN TIRUMALA _ జనవరి 10 నుండి 14వ తేదీ వరకు తిరుమలలో విష్ణు బిల్వార్చన
Tirumala, 9 January 2021: As part of Dhanurmasotsavam special programmes, Sri Vishnu Bilwarchanam will be observed at Vasanta Mandapam in Tirumala from January 10 to 14.
During these five days, the programme will be live telecast on SVBC from 6am till 6:45am.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
జనవరి 10 నుండి 14వ తేదీ వరకు తిరుమలలో విష్ణు బిల్వార్చన
తిరుమల, 2021 జనవరి 09: పవిత్రమైన ధనుర్మాసాన్ని పురస్కరించుకొని తిరుమలలోని వసంత మండపంలో జనవరి 10 నుండి 14వ తేదీ వరకు ఉదయం 6 నుండి 6.45 గంటల వరకు టీటీడీ విష్ణు బిల్వార్చన నిర్వహించనుంది.
ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.