GO PUJA MAHOTSAVAM ON GOKULASHTAMI DAY AT SV GOSHALA IN TIRUPATI _ ఆగ‌స్టు 12న తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోశాలలో గోకులాష్టమి ‘గోపూజ మహోత్సవం’

Tirupati, 8 Aug. 20: TTD is gearing tp to organise Go-Puja Mahotsavam on August 12 at 10.30 am in Sri Venkateswara Gosamrakshnashala as a part of Sri Krishna Janmashtami.

However, in view of Covid-19 restrictions, the Go- Puja Mahotsavam will be observed in Ekantham at Goshala.

In Hindu Sanatana Dharma, Cow occupies a significant role in and the Hindus worship the Cow as Gomata with a belief that it promotes prosperity, health and wealth in the country.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగ‌స్టు 12న తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోశాలలో గోకులాష్టమి ‘గోపూజ మహోత్సవం’

 తిరుప‌తి, 2020 ఆగ‌స్టు 8: తిరుప‌తిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఆగ‌స్టు 12న గోకులాష్టమి సందర్భంగా ఉదయం 10.30 గంటలకు ‘గోపూజ మహోత్సవం’ జరుగనుంది.

భారతీయ సంస్కృతిలో గోవుకు ప్రముఖ స్థానం ఉంది. గోవును హిందువులు గోమాతగా పూజిస్తారు. ఇలా చేయడం వల్ల పాడిపంటలు వృద్ధి చెంది దేశం సస్యశ్యామలం అవుతుందని నమ్మకం.

కానీ ఈ ఏడాది  కోవిడ్ – 19 నిబంధ‌న‌ల మేర‌కు తిరుపతిలోని ఎస్వీ గోశాలలో  గోకులాష్టమి ‘గోపూజ మహోత్సవం’ను ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది