ANKURARPANAM HELD GRANDLY FOR MONTH-LONG HOMA MAHOTSAVAMS AT SRI KAPILESWARA SWAMY TEMPLE _ శ్రీకపిలేశ్వరాలయంలో నెల రోజుల హోమ మహోత్సవాలకు వైభవంగా అంకురార్పణ
శ్రీకపిలేశ్వరాలయంలో నెల రోజుల హోమ మహోత్సవాలకు వైభవంగా అంకురార్పణనవంబరు 10 నుంచి డిసెంబరు 8వ తేదీ వరకు విశేష పూజలు, హోమాలుభక్తుల ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం సామూహిక హోమాల నిర్వహణతిరుపతి, 2026 నవంబరు 10: తిరుపతిలోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ నెల రోజుల పాటు నిర్వహించనున్న విశేష పూజలు, హోమ మహోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.నవంబరు 10 నుంచి డిసెంబరు 8వ తేదీ వరకు అత్యంత […]
